మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Radha Krishna Ashtakam – శ్రీ రాధాకృష్ణాష్టకం
యః శ్రీగోవర్ధనాద్రిం సకలసురపతిం త్రస్తగోగోపవృందం
స్వీయం సంరక్షితుం చేత్యమరసుఖకరం మోహయన్ సందధార |
తన్మానం ఖండయిత్వా విజితరిపుకులో నీలధారాధరాభః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 1 ||
యం దృష్ట్వా కంసభూపః స్వకృతకృతిమహో సంస్మరన్మంత్రివర్యాన్
కిం వాఽపూర్వం మయేదం కృతమితి వచనం దుఃఖితః ప్రత్యువాచ |
ఆజ్ఞప్తో నారదేన స్మితయుతవదనః పూరయన్ సర్వకామాన్
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 2 ||
యేన ప్రోద్యత్ ప్రతాపా నృపతికులభవాః పాండవాః కౌరవాబ్ధిం
తీర్త్వా పారం తదీయం జగదఖిలనృణాం దుస్తరం చేతి జగ్ముః |
తత్పత్నీచీరవృద్ధిప్రవిదితమహిమా భూతలే భూపతీశః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 3 ||
యస్మై చోద్ధృత్య పాత్రాద్దధియుతనవనీతం కరైర్గోపికాభి-
-ర్దత్తం తద్భావపూర్తౌ వినిహితహృదయః సత్యమేవం తిరోధాత్ |
ముక్తాగుంజావళీభిః ప్రచురతమరుచిః కుండలాక్రాంతగండః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 4 ||
యస్మాద్విశ్వాభిరామాదిహ జననవిధౌ సర్వనందాదిగోపాః
సంసారార్తేర్విముక్తాః సకలసుఖకరాః సంపదః ప్రాపురేవ |
ఇత్థం పూర్ణేందువక్త్రః కలకమలదృశః స్వీయజన్మ స్తువంతః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 5 ||
యస్య శ్రీనందసూనోర్వ్రజయువతిజనాశ్చాగతా భర్తృపుత్రాం-
-స్త్యక్త్వా శ్రుత్వా సమీపే విచకితనయనాః సప్రమోదాః స్వగేహే |
రంతుం రాసాదిలీలా మనసిజదలితా వేణునాదం చ రమ్యం
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 6 ||
యస్మిన్ దృష్టే సమస్తే జగతి యువతయః ప్రాణనాథవ్రతా యా-
-స్తా అప్యేవం హి నూనం కిమపి చ హృదయే కామభావం దధత్యః |
తత్స్నేహాబ్ధిం వపుశ్చేదవిదితధరణౌ సూర్యబింబస్వరూపాః
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 7 ||
యః స్వీయే గోకులేఽస్మిన్విదితనిజకులోద్భూతబాలైః సమేతో
మాతర్యేవం చకార ప్రసృతతమగుణాన్ బాలలీలావిలాసాన్ |
హత్వా వత్సప్రలంబద్వివిదబకఖరాన్ గోపబృందం జుగోప
కృష్ణో రాధాసమేతో విలసతు హృదయే సోఽస్మదీయే సదైవ || 8 ||
కృష్ణారాధాష్టకం ప్రాతరుత్థాయ ప్రపఠేన్నరః |
య ఏవం సర్వదా నూనం స ప్రాప్నోతి పరాం గతిమ్ || 9 ||
ఇతి శ్రీరఘునాథచార్య విరచితం శ్రీరాధాకృష్ణాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.